NRI-NRT

తానాలో…ఆర్థిక పారదర్శకత అత్యావశ్యం-TNIతో సహాయ కోశాధికారి అభ్యర్థి మద్దినేని భరత్

తానాలో...ఆర్థిక పారదర్శకత అత్యావశ్యం-TNIతో సహాయ కోశాధికారి అభ్యర్థి మద్దినేని భరత్-TANA Jt Treasurer Candidate Bharat Maddineni Profile - 2021 TANA Elections

తానా ఒకప్పటిలా చిన్న సంస్థ కాదని, 35000కు పైచిలుకు జీవిత కాల సభ్యులతో పరిఢవిల్లే ఓ ప్రవాస వసుదైక కుటుంబమని, అలాంటి ఈ సంస్థకు అందే నిధుల్లో చేసే ఖర్చులో ప్రతి పైసాకు పారదర్శకత ఉండాలని అది ప్రస్తుత తరుణంలో అత్యావశ్యక ప్రాధామ్యమని నిరంజన్ శృంగవరపు ప్యానెల్ నుండి 2021 తానా ఎన్నికల్లో సహాయ కోశాధికారిగా బరిలో ఉన్న మద్దినేని భరత్ TNIతో అన్నారు. ఖమ్మంకు చెందిన ఈయన 2005లో అమెరికాకు వచ్చి 2008 నుండి తానాలో సేవలందిస్తున్నారు. తొలిసారిగా 2015-17 వరకు తానా పర్యాటక సేవల విభాగానికి ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. 2017-19 వరకు తానా అట్లాంటా (సౌత్ ఈస్ట్) ప్రాంతీయ ప్రతినిధిగా, 2019 నుండి టీం స్క్వేర్ జాతీయ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. యువతరానికి పెద్దపీట వేసే తానాలో తన లాంటి వారిని ప్రోత్సహించి, తమ అమూల్యమైన ఓట్లతో గెలిపించి, సమాజానికి మరింత చేయూతనిచ్చే అవకాశం కల్పించాలని భరత్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయన చేపట్టిన పలు సేవా కార్యక్రమాల వివరాలు దిగువ చూడవచ్చు….

తానాలో...ఆర్థిక పారదర్శకత అత్యావశ్యం-TNIతో సహాయ కోశాధికారి అభ్యర్థి మద్దినేని భరత్-TANA Jt Treasurer Candidate Bharat Maddineni Profile - 2021 TANA Elections

*** Community Service History:
* Currently serving as National Co-Chair for TANA Team Square.
* TANA Southeast Regional Coordinator for 2017-2019 term.
* National Co-Chair for TANA Visitor Services for 2015-2017 term.
* President for Telugu Association of Metro Atlanta in 2020.
* President Elect for Telugu Association of Metro Atlanta in 2019.
* General Secretary for Telugu Association of Metro Atlanta in 2018.
* Technology Secretary for Telugu Association of Metro Atlanta in 2017.
* Treasurer for Telugu Association of Metro Atlanta in 2016.
* Audit Committee member for Telugu Association of Metro Atlanta in 2015.
* Certified Georgia Department of Public Health Volunteer for TAMA Free Clinic since 2014.
* Volunteered for TAMA@30 celebrations in 2011 and played a key role in TAMA@35 celebrations in 2016.
* Actively involved in conducting membership drives for TANA, TAMA and many more since 2008.
* Founding member and key contributor of Atlanta Telugu Friends since 2008.
* Played a key role in planning and executing TANA Foundation 5k Walk in Atlanta.
* Played a key role in conducting TANA Dhimtana, Financial Planning Seminar, Tax Seminar, CPR Training and all TANA Cares activities in Atlanta.
* Volunteered in TANA signature programs like Backpack Distribution, Secret Santa, Meditation Seminar etc.
* Played a phenomenal role to support the Apartment Fire accident victims in Atlanta by working with Indian Consular Services.
* Actively involved in fundraisers for multiple TANA conferences.
* Key member and contributor of Atlanta NTR Trust activities and NRI TDP events.
* Actively involved in sports activities by sponsoring local sports events and also by volunteering at many sports events.
* Donated to various organizations (TANA, ATA, NATS, NATA, TAMA, GATA, NRI TDP, NTR Trust, VIBHA, ACL, TCI/GATeS, HTA etc.).
* Organized Toys drives, Blood drives, Health fairs, and Bone marrow drives in Atlanta.