సురేఖ వాణి సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అయింది. ఇందులో తన ఇష్టాన్ని బయట పెట్టేసింది. తాను ప్రేమలో ఉన్నాననిచెప్పింది. అయితే ఆ ప్రేమ వ్యక్తులపై కాదు, ఆమె మెడకు ధరించిన నెక్లెస్‌తో లవ్‌లో ఉంది. ఈ విషయాన్నే సురేఖా వాణి చెబుతూ.. నెక్లెస్‌తో ప్రేమలో ఉన్నాను అని పేర్కొంది. ప్రస్తుతం సురేఖా వాణి పోస్ట్ వైరల్ అవుతోంది.
సురేఖ వాణి సరికొత్త ప్రేమ
Related tags :