Devotional

దుర్గ గుడి ఈవోగా భ్రమరాంబ

Bhramaramba Takes Charge As EO For Durga Temple

ఇంద్రకీలాద్రిపై ఈఓ గా బాధ్యతలు స్వీకరించిన భ్రమరాంబ..

ప్రముఖ ఆలయాల్లో విజయవంతంగా విధులు నిర్వహించిన భ్రమరాంబ

రాజమండ్రి నుండి బదిలీపై ఇక్కడికి వచ్చాను..

అమ్మవారి సన్నిధికి రావటం చాలా సంతోషంగా ఉంది.

అందరి సహకారంతో నా డ్యూటీ నేను చేస్తాను…