తానా 2021 అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం చివరిదశకు చేరుకుంది. శనివారం సాయంత్రం చికాగోలో కొడాలి నరేన్ తన ప్యానెల్‌తో కలిసి ప్రచారాన్ని నిర్వహించి స్థానిక ప్రవాసుల మద్దతును అభ్యర్థించారు. తమ ప్యానెల్ సంఘటితమైన కార్యకర్తలని తమను గెలిపిస్తే తానాను ఏ రకంగా ముందుకు తీసుకువెళ్తామో వివరించారు.
##########