తానా నుండి నాట్స్ విడిపోయిన అనంతరం కొందరి వ్యక్తుల చేతుల్లోకి తానాను నియంత్రించే అధికారాలు ఓటర్లను జేర్పించడమనే అడ్డదారుల్లో అపరిమితంగా వచ్చి పడ్డాయని, నాయకులను నిర్ణయించి నియంత్రించడం నుండి నిధులపై పెత్తనం చెలాయించే వరకు వీరి ఆధిపత్యం కరుణా కటాక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితిని చెదరగొట్టాలంటే తానా 2021 ఎన్నికలు బ్రహ్మాస్త్రమని ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న డెట్రాయిట్కు చెందిన కృష్ణా జిల్లా ప్రవాసుడు గోగినేని శ్రీనివాస పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన అభిప్రాయాలను ఒక వీడియోలో పంచుకున్నారు. అది దిగువ వీక్షించవచ్చు…
https://www.youtube.com/watch?v=VhNqwpzawis
###################