కొడాలి నరేన్ ప్యానెల్ శనివారం నాడు బే-ఏరియాలో ప్రచారం నిర్వహించింది. మిల్పిటాస్‌లోని ఫాల్కన్-ఎక్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రవాసులు పాల్గొని నరేన్ ప్యానెల్‌కు మద్దతుగా నిలబడ్డారు. మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, ప్రస్తుత ఎన్నికల్లో నరేన్ ప్యానెల్ అభ్యర్థులు కోగంటి వెంకట్, రజనీకాంత్ కాకర్ల తదితరులు ప్రవాసులను కలుసుకుని తమ బాణీ వినిపించారు.
###################