2001లో ఏప్రిల్ 27న ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని మే 01న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారై తెరాస శ్రేణులతో కలిసి జూమ్ ద్వారా ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు ఎన్నారై తెరాస సమన్వయకర్త మహేష్ బిగాల తెలిపారు. 29వ రాష్ట్రంగా తెలంగాణా ఆవిర్భావం వెనుక కేసీఆర్ కృషిని మహేష్ మరోసారి గుర్తు చేసుకున్నారు.
ఎన్నారై తెరాస శ్రేణులతో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Related tags :