ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్లో వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కఠిన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై వేటు వేసింది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచుకు కేన్ విలియమ్సన్ సారథ్యం వహిస్తాడని ప్రకటించింది. ఇక మిగిలిన సీజన్‌కూ అతడే నాయకత్వం వహిస్తాడని స్పష్టం చేసింది. ఈ పోరులో తమ విదేశీ బృంద కూర్పులో మార్పులు ఉంటాయని తెలిపింది.
డేవిడ్ వార్నర్‌ను పక్కనపెట్టిన సన్‌రైజర్స్
Related tags :