ScienceAndTech

బిల్-మెలిండా గేట్స్ విడాకులు

Bill Melinda Gates Divorce - Their Wedding Life Pics

1994లో మైక్రోసాఫ్ట్‌లో ప్రోడక్ట్ మేనేజర్‌గా జేరిన మెలిండా గేట్స్‌ను వివాహం చేసుకున్న అపర కుబేరుడు బిల్ గేట్స్ సోమవారం నాడు తమ 27ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వీరికి ముగ్గురు సంతానం. విడిపోయినప్పటికీ వీరు ఇరువురు బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాల్లో కలిసి చురుగ్గా పాల్గొంటామని ప్రకటించారు. అక్రమ సంబంధం కారణంగా మరో కుబేరుడు జెఫ్ బీజోస్ 2019 జులైలో విడాకులు పొందిన సంగతి తెలిసిందే.