NRI-NRT

సింగపూర్ నుండి వస్తున్న ఆక్సిజన్ సిలిండర్లు

సింగపూర్ నుండి వస్తున్న ఆక్సిజన్ సిలిండర్లు

ఆపరేషన్ సముద్ర సేతు-2 లో భాగంగా సింగపూర్ నుంచి…

8 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులు, 3,898ఆక్సిజన్ సిలిండర్లతో విశాఖ చేరిన INS ఐరావత్…

మిడిల్ ఈస్ట్, మరియు సౌత్ ఈస్ట్ దేశాల నుంచి కోవిడ్ రిలీఫ్ మెటీరియల్ ను భారత్ కు చేరవేసేందుకు

భారత నావికా దళం ఉపయోగిస్తున్న తొమ్మిది షిప్స్ లో INS ఐరావత్ ఒకటి.