స్వాతి వీక్లీ మేగజైన్ అసోసియేట్ ఎడిటర్ మణిచందన (46) కరోనాతో కన్నుమూశారు. ఆమె స్వాతి పబ్లిషర్, ఎడిటర్ వేమూరి బలరాం కుమార్తె. మేగజైన్ నిర్వహణ లో ఈమె కీలకపాత్ర పోషిస్తున్నారు. ఏడాదిగా కాన్సర్‌తో పోరాడుతున్న ఆమె….వారం రోజుల క్రితం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. మణిచందన భర్త అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ఆదాయపు పన్నుశాఖ ప్రిన్సిపల్ కమిషనర్‌గా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.
Note: This article earlier stated that she died due to COVID. We apologize for the wrong information. This article is now corrected.