ఈనెల 28వ తేదీ వరకు ఎంపీ రఘురామ కృష్ణంరాజుకి రిమాండ్ విధించిన ఎసిబి కోర్టు ఆయనకు వై కేటగిరీ సెక్యూరిటీ అందించాలని ఆదేశం..ముందుగా ఆస్పత్రుల్లో తగిలిన దెబ్బలపై నివేదిక…ఆ తరువాత రిమాండుకి….ఆరోగ్యం మెరుగైన తరువాత నే జైలుకు తరలించాలన్న కోర్టు.
28 వరకు రఘురామరాజుకు రిమాండ్
Related tags :