Food

ఆనందయ్య ఆయుర్వేద వైద్యంపై ఓ విశ్లేషణ

ఆనందయ్య ఆయుర్వేద వైద్యంపై ఓ విశ్లేషణ

కృష్ణపట్నం ఆనందయ్య గారు కరోనా రోగులకు ఇస్తున్న ఆయూర్వేద మందు గూర్చి ఒక chemistry lecturer గారి విశ్లేషణ…

ఆనందయ్యగారు
తయారు చేస్తున్న మందులో
ఈ క్రింది మూలికలు వాడుతున్నాడు…

1) అల్లం –
అల్లం శ్వాసకోశ వ్యాధుల్లో ఉపయోగపడుతుందని సైన్స్ చెబుతుంది.

2) తాటిబెల్లం – ఆయుర్వేదంలో
చేదు లేదా ఘాటైన మొక్కలను ఔషధంగా ఉపయోగెంచడానికి
ఆ ఔషదాన్ని తాటిబెల్లంతో తీసుకుంటారు.
తాటిబెల్లం రుచికి
తియ్యగా ఉన్నా
ఆ ఔషదం యొక్క గుణధర్మానికి నష్టం చేయదు కాబట్టి తాటిబెల్లాన్ని వాడతారు.

3) తేనే –
తేనె ను ఆయుర్వేదంలో చాలా ఔషదాల్లో వాడతారు.
ఔషధాలు డైరెక్ట్ గా
రక్తంలో కలవడానికి
చాలా రకాల ఔషధాలను
తేనెతో కలిపి తీసుకుంటారు.
తేనేకు కఫాన్ని తగ్గించే
గుణధర్మం ఉంటుంది.

4 ) నల్లజిలకర్ర –
ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది.
అలసట ,
బలహీనతలను తగ్గిస్తుంది.
నల్లజిలకర్రకు
యాంటీ మైక్రోబయాల్ లక్షణం ఉండటంచేత ఉదరంలో ఏర్పడే పురుగులను తొలగించడానికి , కడుపునొప్పికి ,
విరచనాల్లో మరియు గ్యాస్ట్రిక్ సమస్యల్ని తొలగిస్తుంది.
తేనే , నల్లజీలకర్ర , వెల్లుల్లి కలిపి వాడితే జలుబు , దగ్గు తగ్గుతుంది.
నల్లజిలకర్ర ఇన్సులిన్ ను అదుపులో ఉంచుతుంది కాబట్టి మధుమేహాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు.
నల్లజిలకర్ర లో క్యాల్షియం, మెగ్నీషియం ,పోటాషియం ,పాస్ఫరస్ ,జింక్ ,
మాంగనీస్,కాపర్
మరియు ఐరన్
ఖనిజ పోషకాలు ఉన్నాయి.
నల్లజిలకర్ర లో థైమోక్వీనోన్
ఉండటంచేత
ఇది బయోయాక్టీవ్
కాంపోనెంట్ గా ఉపయోగపడుతుంది.
నల్లజిలకర్ర హానికర , సూక్ష్మజీవుల నుండి మరియు
బ్యాక్టీరియా నుండి శరీరాన్ని కాపాడుతుంది.
నల్లజిలకర్ర
అధిక కొవ్వును కూడా తగ్గిస్తుంది.

5 ) తోకమిరియాలు- ఆయుర్వేదంలో తోకమిరియాలను స్వరపేటిక దోషాలను తొలగించడానికి ఉపయోగిస్తారు
మరియు జలుబు , దగ్గు ,
కండరాల నొప్పికి
తోకమిరియాలను వాడతారు.

6) లవంగాలు –
లవంగాల్లో ఉండే యాంటీ బ్యాక్టిరియల్ ,
యాంటీ వైరల్ లక్షణాలు జలుబు ,దగ్గను నివారిస్తుంది.
లవంగాల్లోని
యుజెనల్ అనే పధార్థానికి శక్తివంతమైన
యాంటీ ఇన్ఫామెంటరీ గుణాలు ఉండటంచేత శరీరంలో సైటోకైన్లను తగ్గిస్తుంది కాబట్టి
కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.
లవంగాలను
తలనొప్పిని
తగ్గించడానికి ఉపయోగిస్తారు.

7) వేప –
వేప మూడువేల సంవత్సరాల నుండి భారతదేశంలో వాడుతున్న ఒక ఔషధ మూలిక.
వేపలో సహజ కీటకనాశిని అజాదిరాచ్టిన్
కలిగి ఉంటుంది.
వేప రోగనిరోధక చర్యను మెరుగుపరచడానికి, విభిన్న బ్యాక్టీరియా ,
వైరస్ , శిలీంధ్రం
మరియు పరాన్నజీవుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది.
దగ్గు , ఆస్తమా , కఫం వంటి శ్వాసకోశ సమస్యల్లో
వేప ఉపయోగపడుతుంది.
వేప తెల్లరక్తకణాలైన లింఫోసైట్స్ ,
మోనోసైట్స్ లను గణనీయంగా పెంచుతుంది.
కాబట్టి శరీరంలో సంక్రమించే సూక్ష్మజీవులపై పోరాడుతుంది.
వేపను కడుపునొప్పి , అతిసారం ,గ్యాస్ ,
అల్సర్ మొదలగు రోగాలను నయం చేయడానికి ఉపయోగిస్తారు.

8) నేరేడు –
ఈ మొక్క లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల మూలంగా
ఇది దివ్వ ఔషదంగా పనిచేస్తుంది.
కాలేయాన్ని శుభ్రపర్చడానికి ఈ ఔషదాన్ని వాడతారు
జ్వరాన్ని తగ్గించడానికి నేరెడు చెట్టును వాడతారు.
ఈ మొక్క బ్యాక్టీరియల్ , వైరల్ ఇన్ఫెక్షన్ ల నుండి కాపాడుతుంది.
అధిక రక్తపోటును నివారిస్తుంది.

9) మామిడి –
కడుపులో పురుగులను తొలగించడానికి ,
జ్వరాన్ని తగ్గించడానికి , కాలేయసమస్యలో
ఈ చెట్టును వాడతారు.

10)
నేల ఉసిరి-
వైరల్ జ్వరాలకు తగ్గించడానికి
ఈ మొక్కను వాడతారు. ఉదర మరియు
మూత్ర సంబందిత రోగాలను తగ్గించడానికి మరియు
హెపటైటిస్ -బి వైరస్ ను
నిర్ములించడానికి వాడతారు.

11) కొండపల్లేరు –
ఆయాసం , ఉబ్బసంను తగ్గించడానికి వాడతారు. క్షయ వ్యాధితో
దగ్గు మరియు
దౌర్బల్యాన్ని తొలగించడానికి ఉపయోగిస్తారు.
ఈ చెట్టు మూత్ర సంబంధిత రోగాలను తగ్గించడానికి
మరియు సంతోష శక్తిని
పెంచడానికి ఉపయోగిస్తారు.

12) కుప్పింటాకు –
రోగనిరోధక శక్తిని పెంచడానికి , దగ్గు ,జలుబు , గొంతునొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు.
కడుపులో ఉన్న నులిపురుగులను తొలగించడానికి ,
కీళ్ల నొప్పులకు
ఈ మొక్కను వాడతారు.

13) తెల్లజిల్లేడు పువ్వు :
దీర్ఘకాలికంగా ఉన్న అస్తమాను నివారించడానికి ఉపయోగిస్తారు.
ఈ మొక్క వేర్లను పాముకుటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు.

14) పట్టా ,

15) బుడ్డబుడస ఆకు ,

16 ) ముళ్ళ వంకాయ గూర్చి నాకు తెలియదు. తెలుసుకునే
ప్రయత్నం చేస్తాను.

ఆనందయ్య గారు తయారుచేసిన ఔషదం కరోన రోగులకు
100% ఉపయోగపడుతుంది.