బీజేపీ లోకి మాజీ మంత్రి ఈటెల…!
కేంద్రానికి చెందిన ఓ దూత తో అత్యవసరంగా ప్రత్యేక విమానంలో హడావిడిగా హైదరాబాద్ చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి…!
మొయినాబాద్ లో బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి కి చెందిన ఫాం హౌస్ లో బీజేపీ నేతల రహస్య మంతనాలు…!
ఈ మీటింగ్ కు హాజరైన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే…!
మీటింగ్ లో బీజేపీ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ సహా పలువురు బీజేపీ పార్టీ రాష్ట్ర అగ్ర నాయకులు…!
మీటింగ్ పై అత్యంత జాగరూకత వహించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా బీజేపీ రాష్ట్ర నాయకత్వం…!
ఈటెల చేరికకు లైన్ క్లియర్…!
ఇప్పటికే రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ కొందరు ముఖ్యనాయకులు గతంలోనే బహిరంగంగా ఈటెల కు అనుకూల వ్యాఖ్యలు…
హుజూరాబాద్ నియోజకవర్గానికి ఎన్నికలు వస్తే కచ్చితంగా అది టీఆర్ఎస్ vs ఈటెల గానీ ఉండబోతున్నాయి అని స్థానిక ప్రజల అభిప్రాయం…
ఈ పరిస్థితుల్లో ఇక కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ లో అభ్యర్థిని నిలిపిన ఓటమి తప్పదనే బలమైన అభిప్రాయం…