గుంటూరు గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో తానా ఆధ్వర్యంలో 1000మందికి పౌష్ఠిక ఆహారాన్ని అందజేశారు. రోగులు త్వరగా కోలుకోవాలనే ఉద్దేశంతో జీడిపప్పు, బాదం, పిస్తా వంటివాటిని ఈ సందర్భంగా అందజేశారు.
గుంటూరు GGHలో తానా కోవిద్ సేవా కార్యక్రమం
Related tags :