Videos

డేటింగ్ యాప్ పోకిరీలపై నటి ఫిర్యాదు-నేరవార్తలు

డేటింగ్ యాప్ పోకిరీలపై నటి ఫిర్యాదు-నేరవార్తలు

* ఆనందయ్య చేత అనధికారికంగా బకెట్ల కొద్దీ కోవిద్ మందు తయారు చేయిస్తున్న వీడియోను ప్రసారం చేసిన ABN.

* హైదరబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్ లో నటి గీతాంజలి ఫిర్యాదు. తనకి సైబర్ వేదింపులు. కొందరు పోకిరీలు తన ఫోటో ను డేటింగ్ యాప్ లో పెట్టారంటు అన్ లైన్ లో ఫిర్యాదు.

* హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య.

* కరోనా ప్రభావంతో కనీస ధర కూడా రాక నష్టపోతున్న నిమ్మ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం నిమ్మకాయల మార్కెట్ యార్డ్ ను సందర్శించి నిమ్మ కాయల కొనుగోలు సమస్యలను రైతులు అడిగి తెలుసుకున్నారు. కిలో నిమ్మకాయలకు రూ. 3 నుండి రూ.7 వరకు మాత్రమే ధర రావడంతో నిమ్మ రైతులు గగ్గోలు పెడుతున్నారు.