Health

మూడో వేవ్ కరోనా పేరు చెప్పి ఇండియాలో మెడికల్ మాఫియా

మూడో వేవ్ కరోనా పేరు చెప్పి ఇండియాలో మెడికల్ మాఫియా

3rd వేవ్ కి 6 నుంచి 8 నెలల గడువు కనిపిస్తుంది ఎందుకంటే ఈలోపు మెడికల్ మాఫియా..ఫార్మా కంపెనీలు కొత్త రకం మందులు తయ్యారు చేసుకొని స్టాక్ పెట్టుకొవాలి…మళ్ళీ వైరస్ వచ్చేస్తోంది అని.

ఎవరు ఏ జబ్బుతో కార్పోరేట్ హాస్పిటల్ కి వెళ్ళినా 3rd కరోనా అని డిసైడ్ చేసేయాలి కాబట్టి.

అది పిల్లల మీద చేస్తుంది అని దేశ వ్యాప్తంగా అలజడి సృష్టించి…దేశప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలి కాబట్టి.ఈ క్రమంలో…

ఒక 15 రోజుల తరువాత మెడిసిన్ రిలీజ్ చేసి. 3rd వేవ్ కరోనాకి మందు కనుగొన్నాం అని ప్రకటన చేస్తారు..ప్రజల దగ్గర ఉన్న ఇంకొంచెం ఆస్తులు,డబ్బు గుంజుకోవడానికి కార్పోరేట్ వ్యవస్థ ఎత్తుగడ, దానికి సహకరించే వాళ్ళకైతే కోదువేలేదు…

అంతా డబ్బు మహిమ
చాలా బాగుంది కరోనాఆట.
ప్రజల ప్రాణాలతో చెలగాటం. ఇదంతా ఒక మాఫియా.

ఈ మాఫియా కన్ను ఇప్పుడు
పసిపిల్లలపై పడింది, తల్లితండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

మాఫియా మాయలో పడవద్దు. పిల్లలకు ఇప్పటి నుంచే మంచి పౌష్టిక ఆహారం
అందించండి.పిల్లల్ని బయటకు రాకుండా చూసుకోండి..12 ఏళ్లు దాటిన వారికి ప్రాణాయామం నేర్పింపించండి.. బయటి ఆహారాన్ని వదిలిపెట్టండి.

ప్రతీ వస్తువు కడిగిన తర్వాతే ఇంట్లోకి తీసుకెళ్లండి.

మోసగాల్లు అందరూ
కలసి త్వరలో పిల్లలపై పడబోతున్నారు.

1st వేవ్ లో పార్మా కంపెనీలలో మిగిలిపోయిన
Sanitizers,మాస్క్ లు,
ఇంజెషన్స్,కొన్ని కోట్లలో తయ్యారు చేసిన మెడిసిన్
నిల్వ ఉండి పోయింది….

కరోనా తగ్గిపోతే అ మెడిసిన్ ఎవరు కొంటారు.అవి అమ్ముడు పోవాలి అంటే మళ్ళీ కరోనా రావాలి. ప్రజలు బయపడాలి. మళ్ళీ మెడిసిన్ కొనాలి…

అప్పుడే గద నిల్వవున్న మెడిసిన్ అంత సేల్ అయ్యిపోయేది.

రేమిడిసివిర్ ఇంజక్షన్ ఇక తయ్యారు చెయ్యరు.
ఎందుకంటే అది పూర్తిగా sale అయింది,కాబట్టి రేమిడిసివిర్ ఇంజక్షన్ కరోనా వైద్యంలో నుండి తీసేసారు.

ప్లాస్మా తెరఫీకి.డబ్బు దండుకున్నారు తీసేసారు.

ఇక పెద్దలు,ముసలి వాళ్ళు, మన తండ్రులపై వ్యాపారం అయ్యి పోయింది.

ఇప్పుడు వీళ్ళ టార్గెట్

కొత్తగా పెళ్లయిన జంటలు,
గర్భిణీలు ఒకరు ఇద్దరు
పిల్లలు ఉన్న 20 to 35 మధ్యలో ఉన్న తల్లి తండ్రుల సంపాదన పై, పడింది.

చిన్న పిల్లల కోసం ఎవరైనా ఎన్ని కోట్లు ఆయినా ఖర్చు పెడతారు ఇది పక్కా.

కాబట్టి 3rd వేవ్ వారితో ఆడుకుంటారు.

రెండు వేవ్ లలో..

అందరు డాక్టర్స్ సంపాదించు కున్నారు.పాపం పిల్లల డాక్టర్స్ ఏమి సంపాదించు కోలేదు గద..మరి వారికి ఏదొరకంగా అదాయం అందజేయాలి అందుకు పక్కా స్కెచ్ లొనే ఉన్నారు.

మెడికల్ మాఫియాలో వీళ్ళు కూడా ఒక భాగం కదా,చిన్న పిల్లలకు మెడిసిన్ తయారు చేసే ఫార్మా కంపెనీలు వారు..మరి వీరు కూడా తినాలి కదా..వారి ఆదాయం కూడా పెరగాలి కదా.

అందుకే తల్లితండ్రులకు ముందస్తు సమాచారం..
డబ్బు జాగ్రత్త చేసుకోండి అంటూ..

6నుంచి 8నెలలు టైం ఇస్తున్నాం.బాగా సంపాదించుకొని మాకు హాస్పిటల్స్ కట్టడానికి రెడీ అవ్వండి అని ముందు గానే చెబుతున్నారు.

ఈ మాఫియా వలలో గవర్నమెంట్ డాక్టర్స్ నర్సులు ప్రభుత్వ సిబ్బంది బలై పోతున్నారు…వీరికి ఏ మాఫియాతో సంబంధం ఉండదు..నమ్మకమైన సేవలందిస్తూ అనేక ఒత్తిడులు ఎదుర్కొంటున్నారు

నా మనస్సు నాతో ఒక నిజం చెప్తున్నా విను అంటుంది…విన్నాను అది చెప్పింది నిజమే అనిపిస్తుంది…

మీరుకూడా ఆలోచించ గలరని నమ్ముతూ ప్రశ్న వేస్తున్నా….

వైరస్ ఎక్కడైనా వాయిదాల ప్రకారం వస్తుందా..?

వైరస్ మళ్ళీ మళ్ళీ వస్తుందా..?

అదికూడా మొదటి వేవ్ రెండో వేవ్ మూడో వేవ్ అని..?

వయస్సుల ప్రకారం దాడి చేస్తుందా…?

నిజంగా ఆలోచించే విషయము ఇది