DailyDose

బెజవాడలో కిలాడీ లేడీ మోసాలు-నేరవార్తలు

బెజవాడలో కిలాడీ లేడీ మోసాలు-నేరవార్తలు

* విజయవాడలో మాయలేడీ మోసాలు…ప్రియుడితో కలిసి వ్యాపారులే టార్గెట్….ఓ ప్రముఖ న్యాయవాది పేరుతో దందాలు…వలలో చిక్కి కోట్లు పోగొట్టుకున్న బాధితులు…నగరానికి చెందిన కార్పొరేటర్, హోటల్ యజమాని సహా పదుల సంఖ్యలో బాధితులుఇప్పటికే పెళ్లై, ఇద్దరు పిల్లలున్నా వలపు వలతో మోసాలు….పోలీసులను ఆశ్రయించిన దక్కని ప్రయోజనంప్రముఖ న్యాయవాది పేరును అడ్డం పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్న మహిళ….ప్రభుత్వ కాంట్రాక్టర్, కన్సల్టెంట్ అంటూ, వ్యాపారులతో పరిచయాలు….వివాదాల్లో ఉన్న ఆస్తులు విడిపించుకుందాం అంటూ అప్పులు….,డబ్బులు వసూలు చేశాక ముఖం చాటేస్తున్న మహిళ….50లక్షలు పోగొట్టుకున్న గాంధీనగర్ ప్రముఖుడు.

* కృష్ణాజిల్లా ఏ కొండూరు మండలం మారేపల్లి – గుని చింతలపాడు రోడ్డులో రోడ్డు ప్రమాదం బైకును ఢీకొన్న బొలెరో వ్యాన్ ప్రమాద సమయంలో అక్కడికక్కడే మృతి చెందిన నంద్యాల వెంకటేశ్వరరావు

* కృష్ణాజిల్లా జగ్గయ్యపేట…పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం…అదుపు తప్పి డివైడర్ ను..ఢీ కొన్న ద్విచక్ర వాహనంఅక్కడికక్కడే ఒకరు మృతి మరో ఒకరికి గాయాలు…ఆసుపత్రి తరలింపు.

* నెల్లూరు జిల్లా ఆత్మకూరు నెల్లూరు పాళెం చెక్ పోస్ట్ వద్ద అటవీశాఖ అధికారులు సోదాలు…పుచ్చకాయల లోడులో తరలిస్తున్న 30 ఎర్ర చందనం దుంగలు టాట ఏస్ వాహనం సీజ్ చెసిన అటవీశాఖ అధికారులు.వాహనాన్ని వదిలి పారిపోయిన డ్రైవర్, మరో వ్యక్తి.