Devotional

శ్రీశైలం ఆలయం వేళల్లో మార్పు

శ్రీశైలం ఆలయం వేళల్లో మార్పు

ఇవాళ్టి నుంచి శ్రీశైలంలో స్వామి, అమ్మవార్ల దర్శనవేళల్లో మార్పులు.

కోవిడ్ నిబంధనలు, కర్ఫ్యూ ఆంక్షల సడలింపు.

ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనానికి అనుమతి.

మధ్యాహ్నం 1 గంట తరువాత స్వామి అమ్మవార్లకు యధావిధిగా నిత్యపూజ, కైంకర్యాలు.

ఆలయపరిధిలోని దుకాణాలకు మ. 2 గం. ల వరకు అనుమతి.

దేవస్థానం ఈవో కేఎస్ రామారావు