ఎన్ఆర్ఐ డైరెక్టర్ బుచ్చయ్యచౌదరి.. కామెంట్స్.
హాస్పిటల్ అమ్మటం మా డైరెక్టర్లలో మెజారిటీ సభ్యులకి ఇష్టం లేదు.
మూడు నెలల క్రితం అవినీతి జరిగిందని భావించి పిర్యాదు ఇచ్చాను.
నెలక్రితం వాస్తవాలు తెలుసుకున్నాను. ఫిర్యాదు ఉపసంహరించుకుంటానని అడుగుతుంటే ఇప్పుడు కుదరదు కోర్టులో తెల్చుకోమని పోలీసులు సలహా ఇచ్చారు.
ఎన్నారై డైరెక్టర్ బోర్డ్ లో 30 మంది సభ్యుల్లో 20 మంది హాస్పటల్ అమ్మటానికి సిద్ధంగా లేరు.
రేపు జరగబోయే మీటింగ్ లో మమల్ని భయబ్రాంతులకు గురి చేయడానికి హాస్పిటల్ ను కైవసం చేసుకునేందుకు ఓ వర్గం ప్రయత్నాలు చేస్తోంది.
అందులో భాగంగానే ఈ అరెస్టులు. ఎన్ఆర్ఐ అకాడమీ పూర్వ అధ్యక్షుడు ముక్కామల అప్పారావు తన స్వలాభం కోసమే నాడు నా చేత ఫిర్యాదు చేయించారు.
హస్పిటల్ చేతులు మారటానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపణ.