అగ్ని సిరీస్‌లో అత్యాధునిక క్షిపణి అయిన అగ్ని ప్రైమ్‌ను భారత్ డీఆర్డీవో విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా తీరంలోని బాలాసోర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి సోమవారం ఉదయం ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ఇది 1000-2000 కిలోమీటర్ల గల లక్ష్యాలను ఛేదించగలదు. వెయ్యి కిలోల వరకు అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం. అగ్ని-1 క్షిపణి కంటే ఇది తేలికపాటి మిస్సైల్ అని డీఆర్‌డీవో పేర్కొంది.
అగ్ని ప్రైమ్…1000కిలోల అణ్వాయుధాలను తీసుకుని వెళ్తుంది
Related tags :