‘‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఒక కుటుంబం. అందులో 900 మంది ఉన్నారు. పెద్దలంతా కలిసి ఎవరినైనా ఒక్కరిని నిలబెట్టి అధ్యక్షుడు ఇతనే అని చెబితే ఎన్నికల నుంచి తప్పుకుంటాను. వాళ్లందరూ ఏకగ్రీవంగా ఎవరినీ ఎన్నుకోలేకపోతే నేను పోటీకి సిద్ధం. పెద్దల్ని గౌరవిస్తాను, వాళ్ల సలహాలు తీసుకుంటా’’ అన్నారు కథానాయకుడు మంచు విష్ణు. ఆయన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే.
అప్పుడే జారిపోయిన మంచు విష్ణు
Related tags :