Politics

విశాఖలో మరో 10బీచ్‌లు. సుబ్బారెడ్డికే మళ్లీ తితిదే పీఠం-తాజావార్తలు

విశాఖలో మరో 10బీచ్‌లు. సుబ్బారెడ్డికే మళ్లీ తితిదే పీఠం-తాజావార్తలు

* పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో జులై 19న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన

* కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మార్గదర్శకాలు విడుదల చేసింది. అక్టోబర్ 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని ప్రకటించింది.

* లక్షల కోట్ల విలువైన విద్యుత్ డిస్కంలను వేల కోట్లకే ప్రైవేటు వారికి కట్టబెట్టే ప్రయత్నాన్ని కేంద్రం విరమించు కోవాలని .. అలాగే రైతులకు నష్టం చేసే కేంద్రం వ్యవసాయ బిల్లులను కూడా పూర్తిగా రద్దు చేయాలని .. ఈ విషయంలో రైతులకు అండగా నిలవాలని కోరుతూ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆధ్వర్యంలో రైతు నాయకులు ఎంపి నానిని కలసి వినతిపత్రం అందచేశారు.

* సినీ ఎగ్జిబిటర్స్ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

* విశాఖలోని రుషికొండ-భోగాపురం మధ్య మరో పది బీచ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదం లభించింది.ఒక్కో బీచ్‌ను రూ.2.50 కోట్లతో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ అభివృద్ధి చేయనుంది.విశాఖ పోర్టు యాజమాన్యం కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద సమకూర్చే నిధులతో తొలిదశలో ఐదు బీచ్‌లను సిద్ధం చేయనున్నారు. రెండోదశలో మిగతావి అభివృద్ధి చేస్తారు.ఇప్పటికే ఆర్కేబీచ్, రుషికొండ, యారాడ బీచ్‌లు ఉన్నాయి.విశాఖపట్నం నుంచి భీమునిపట్నం మీదుగా భోగాపురం వరకు ఆరు వరుసల రహదారి అభివృద్ధిలో భాగంగా తీరం వెంబడి కొత్త బీచ్‌లు ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందనుంది.

* ఏపీఐఐసీ చైర్మన్‌గా మెట్టు గోవర్ధన్‌రెడ్డి.కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా అడపా శేషు.రాష్ట్ర విద్యావిభాగం చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్.ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా సుధాకర్‌ సతీమణి.రాష్ట్ర మైనార్టీ విభాగం చైర్మన్‌గా జాన్ వెస్లీ.రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్‌గా దాడి రత్నాకర్.ఏపీ ఎండీసీ చైర్మన్‌గా అస్లాం (మదనపల్లి).TTD ఛైర్మన్ గా మళ్ళీ YV సుబ్బారెడ్డి….ఎమ్మెల్యే లకు నో ఛాన్స్…NEDCAP ఛైర్మన్ గా కె.కె రాజు…స్మార్ట్ సిటి కార్పొరేషన్ ఛైర్మన్ గా ప్రముఖ ఆడిటర్ జీవి…మహిళలకు పెద్దపీట.

* విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుని టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు.

* ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్‌ పోస్టుల వివరాలు

►కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా అడపా శేషగిరి
►సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి
►వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌గా అక్కరమాని విజయనిర్మల
►గ్రంథాలయ సంస్థ ఛైర్‌ పర్సన్‌గా రెడ్డి పద్మావతి
►ఆర్టీసీ రీజనల్‌ ఛైర్మన్‌గా గాదల బంగారమ్మ
►మారిటైం బోర్డు ఛైర్మన్‌గా కాయల వెంకట్‌రెడ్డి
►టిడ్కో ఛైర్మన్‌గా జమ్మాన ప్రసన్నకుమార్‌
►హితకారిణి సమాజం ఛైర్మన్‌గా కాశీ మునికుమారి
►డీసీఎంఎస్ ఛైర్మన్‌గా అవనపు భావన
►బుడా ఛైర్మన్‌గా ఇంటి పార్వతి
►బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సుధాకర్‌
►ఏలేశ్వరం డెవలప్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా శైలజ
►డీసీసీబీ ఛైర్మన్‌గా నెక్కెల నాయుడుబాబు
►ఉమన్‌ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా హేమమాలిని
►ఏపీ గ్రీన్‌ అండ్‌ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా రామారావు
►ఏపీ ఎండీసీ ఛైర్మన్‌గా సమీమ్‌ అస్లాం
►సుడా ఛైర్‌పర్సన్‌గా కోరాడ ఆశాలత
►డీసీఎంఎస్ ఛైర్‌పర్సన్‌గా చల్లా సుగుణ (శ్రీకాకుళం జిల్లా)
►డీసీసీబీ ఛైర్మన్‌గా పరిమి రాజేశ్వరరావు (శ్రీకాకుళం జిల్లా)
►ఉమెన్స్‌ కోపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా హేమమాలినిరెడ్డి
►ఏపీ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నార్తు రామారావు
►శేఏడాఫ్ ఛైర్మన్‌గా సాది శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి
►గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా సువ్వారి సువర్ణ (శ్రీకాకుళం)
►అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా కోరాడ ఆశాలత (శ్రీకాకుళం)
►కోపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్‌పర్సన్‌గా చల్లా సుగుణ (శ్రీకాకుళం)
►డీసీసీబీ ఛైర్మన్‌గా కరిమి రాజేశ్వరరావు (శ్రీకాకుళం)
►ఏపీ మారిటైం బోర్డ్‌ ఛైర్మన్‌గా కాయల వెంకటరెడ్డి
►ఏపీ టిడ్కో ఛైర్మన్‌గా జమ్మన ప్రసన్నకుమార్‌
►ఏపీఎస్‌ఆర్‌టీసీ రీజనల్‌ బోర్డ్‌ ఛైర్మన్‌గా గేదెల బంగారమ్మ
►గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా రెడ్డి పద్మావతి (విజయనగరం)
►బొబ్బిలి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్‌పర్సన్‌గా పార్వతి (విజయనగరం)
►డీసీఎంఎస్‌ ఛైర్మన్‌గా అవనాపు భావన (విజయనగరం)
►డీసీసీబీ ఛైర్మన్‌గా నెక్కల నాయుడుబాబు (విజయనగరం)
►ఏపీ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మొండితోక అరుణ్‌కుమార్‌
►ఏపీ మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా షేక్‌ ఆసిఫ్‌
►ఏపీఎస్‌ఆర్‌టీసీ రీజనల్‌ బోర్డు ఛైర్మన్‌గా తాతినేని పద్మావతి
►ఏపీ కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా తుమ్మల చంద్రశేఖర్‌రావు
►గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా తిప్పరమల్లి పూర్ణమ్మ (కృష్ణా)
►కోపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ (డ్ఛంశ్) ఛైర్మన్‌గా పడమట స్నిగ్ధ (కృష్ణా)
►అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ంఊడా) ఛైర్మన్‌గా భవాని (కృష్ణా)
►సహకార సెంట్రల్‌ బ్యాంక్‌(డ్ఛ్ఛ్భ్) ఛైర్మన్‌గా తన్నేరు నాగేశ్వరరావు (కృష్ణా)
►రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా దవులూరి దొరబాబు
►నాట్యకళ అకాడమీ ఛైర్మన్‌గా కుడుపూడి సత్య శైలజ
►సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అకాడమీ ఛైర్మన్‌గా టి.ప్రభావతి
►సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి
►రూరల్‌ వాటర్‌ సప్లై సలహాదారుగా బొంతు రాజేశ్వరరావు
►రాజమండ్రి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా మేడపాటి షర్మిలారెడ్డి
►రాజమండ్రి స్మార్ట్‌ సిటీ ఛైర్మన్‌గా చందన నగేష్‌
►కాకినాడ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌గా రాజబాబు యాదవ్‌
►హితకారిణి సమాజం ఛైర్మన్‌గా మునికుమారి (తూ.గో)
►ఏలేశ్వరం డెవలప్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌గా తోలాడ శైలజ పార్వతి
►గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా దూలం పద్మ (తూ.గో)
►కాకినాడ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా రాగిరెడ్డి దీప్తి
►సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా మణికుమారి (తూ.గో)
►రాజమండ్రి అర్బన్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా గిరిజాల తులసి
►ఈస్టర్న్‌ డెల్టా బోర్డ్‌ ఛైర్మన్‌గా ఏడిద చక్రపాణిరావు (తూ.గో)
►జిల్లా సహకార సెంట్రల్‌ బ్యాంక్‌(డ్ఛ్ఛ్భ్) ఛైర్మన్‌గా ఆకుల వీర్రాజు
►సెంట్రల్‌ డెల్టా బోర్డ్‌ ఛైర్మన్‌గా కుడుపూడి వెంకటేశ్వర్ (తూ.గో)
►ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా వంకా రవీంద్రనాథ్‌
►కార్మిక సంక్షేమ బోర్డు వైస్‌ఛైర్మన్‌గా దాయల నవీన్‌
►రాష్ట్ర సాహిత్యం అకాడమీ ఛైర్మన్‌గా పిల్లంగొల్ల శ్రీలక్ష్మి
►ఏపీ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా కనుమూరి సుబ్బరాజు
►రాష్ట్ర కనీస వేతనాల సలహా బోర్డు ఛైర్మన్‌గా బర్రి లీల
►ఏలూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా ఎం.ఈశ్వరి
►ఏలూరు స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా బొడ్డాని అఖిల
►గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా చిర్ల పద్మశ్రీ (ప.గో)
►వెస్టర్న్‌ డెల్టా బోర్డ్‌ ఛైర్మన్‌గా గంజిమాల దేవి (ప.గో)

* చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లో బామ్మగా నటించిన హిందీ నటి సురేఖ సిక్రి (75) ఇకలేరు.

* ప్రభుత్వ భూముల అమ్మకాల్లో వెయ్యి కోట్ల అవినీతి..కేసీఆర్ బినామీ ల కోసమే భూముల అమ్మకాలు..* HMDA అమ్మిన భూములు కోకాపేట గ్రామంలో ఉన్నాయి.* గతంలో కూడా రియల్ భూమి పెరినట్లు ప్రచారం చేశారు- రియల్ భూమ్ కోసమే అమ్ముతున్నట్లు ఉంది.* ప్రభుత్వ భూములు అమ్మితే భవిష్యత్ లో స్మశానల కోసం స్థలం ఉండదు.* ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మడానికి వెళ్తే కేసీఆర్-హరీష్ రావు- కేటీఆర్ అడ్డుకోని నానా రచ్చ చేశారు.* ఈ- ఆక్షన్ లో కేసీఆర్ బినామీ కంపెనీలు భూములు దక్కించుకున్నాయి.* రమేశ్వర్ రావు కంపెనీలు 18 ఎకరాలు కొన్నది.- సిద్దిపేట కలెక్టర్ వెంకట్ రామిరెడ్డి సంస్థ రాజ్ పుష్ప 7 ఎకరాలు కొన్నది.* ఆక్వా స్పెస్ సంస్థకు 390 కోట్లు- రాజ్ పుష్ప సంస్థకు 138 కోట్లు లాభం గడించాయి.* 3వేల కోట్లు రావాల్సిన భూములను- 2వేల కోట్లకే పరిమితం చేశారు.* ప్రెస్టీజి సంస్థకు- మంత్రి కేటీఆర్ కు దగ్గర సంబంధాలు ఉన్నాయి.* సోమేశ్ కుమార్- కేటీఆర్ లంచాలు తీసుకోని భూముల గోల్ మాల్ చేశారు.* 50 ఎకరాలు ఉన్న భూమి ఒకరానికో రేటు ఎలా ఉంటుంది?* ఒకే గ్రామంలో ఉన్న ఒక్క ఎకరాకు 60 కోట్లు- మిగిలిన 48 ఎకరాలు 30 నుంచి 40 కోట్లకు ఎలా ధర పలుకుతుంది.* సిద్దిపేట కలెక్టర్ మిగతా వాళ్ళు ఎవ్వరూ టెండర్లు వేయకుండా ఫోన్ చేసి బెదిరించారు.* టెండర్లు వేస్తే ప్రభుత్వ అనుమతులు ఇవ్వమని హెచ్చరించారు.* టీఆరెస్- కేసీఆర్ కు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్న కంపెనీలకే భూములు అప్పజెప్పారు!.* కోకాపేట లో 50 కోట్లకు తక్కువ ధర లేదు.* అమ్మిన భూముల్లో 50 అంతస్తుల భవనాలకు అనుమతి ఇవ్వబోతోంది.* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 1000 కోట్ల లూటీ జరిగింది.* గతంలో లిక్కర్ మాఫియా లెక్క- ఇప్పుడు టీఆరెస్ ప్రభుత్వం ల్యాండ్ మాఫియాకు తెరలేపింది.* 60 కోట్లకు అమ్మిన భూమి తప్ప మిగతా భూమినంతా మళ్ళీ టెండర్లు పిలువాలి.* స్విచ్ ఛాలెంజ్ విధానం ప్రకారం టెండర్లు పిలువాలి.* రాజ్ పుష్ప సంస్థ నిబంధనలకు విదంగా రియలేస్టేట్ వ్యాపారం చేస్తోంది.* త్వరలోనే రాజ్ పుష్ప సంస్థ- వెంకట్రామిరెడ్డి భాగోతం బయపెడుతా!.* ముఖ్యమంత్రి కేసీఆర్ దోపిడీ పరాకాష్టకు చేరుకుంది.* తరాల నుంచి వస్తున్న భూములను అమ్మే హక్కు కేసీఆర్ కు లేదు.* భూ అమ్మకాల్లో వెయ్యి కోట్ల కుంభకోణం జరిగింది. – రేవంత్‌రెడ్డి