Movies

సుందర్ పిచయ్‌కు బన్నీవాస్ లేఖ

సుందర్ పిచయ్‌కు బన్నీవాస్ లేఖ

సోషల్ మీడియా వల్ల తాను ఎంతో మానసిక క్షోభ అనుభవించానంటూ టాలీవుడ్ నిర్మాత బన్నీ వాస్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కు లేఖ రాశారు. సోషల్ మీడియాలో జరుగుతోన్న తప్పుడు ప్రచారంపై లేఖలో ప్రస్తావించారు.