NRI-NRT

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ఆటా ప్రతినిధి బృందం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ఆటా ప్రతినిధి బృందం

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ప్రతినిధి బృందం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఢిల్లీలో మంగళవారం ఉదయం ఆయన నివాసంలో కలిశారు. 2022 జూలై నెలలో వాషింగ్టన్ డి.సిలో జరుగుతున్న ఆటా మహాసభలకు హాజరుకావాల్సిందిగా ఆహ్వానం అందించారు దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఆటా అధ్యక్షుడు భువనేశ్వర్ భుజాల తెలిపారు. అనంతరం ఆటా బృందం పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఈ మహాసభలకు హాజరు కావలసిందిగా ఆహ్వానించారు.