పేసర్ షాహిన్ అఫ్రిది (6/51) చెలరేగడంతో పాక్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. అబ్బాస్‌కు 3 వికెట్లు దక్కాయి. దాంతో పాక్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అంతకు ముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 302 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఫవాద్ ఆలమ్ (124 నాటౌట్) శతకం సాధించాడు.
అఫ్రిది అల్లుడి దెబ్బకు విండీస్ ఆలౌట్

Related tags :