ప్రముఖ దినపత్రిక ఈనాడుకు 4దశాబ్దాలుగా సేవలందించిన ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. ఈనాడుతో తనకున్న 40ఏళ్లకు పైగా అనుబంధాన్ని స్వస్తి పలికానని పేర్కొన్నారు. ఇతర కారణాలను ఆయన వెల్లడించలేదు. తనదైన శైలిలో కార్టూన్లను రూపొందించి పాఠకుల్లో ఈనాడు ఆదరణకు శ్రీధర్ చేసిన సేవలు నిరుపమానమైనవి.
Breaking: ఈనాడుకు కార్టూనిస్ట్ శ్రీధర్ రాజీనామా
Related tags :