Politics

ఢిల్లీలో తెరాస కార్యాలయానికి కేసీఆర్ భూమిపూజ

ఢిల్లీలో తెరాస కార్యాలయానికి కేసీఆర్ భూమిపూజ

సెప్టెంబర్ 2న సీఎం కేసీఆర్ ఢిల్లీలో TRS పార్టీ ఆఫీక్ కు భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఎమ్యెల్యేలు, మంత్రులు,కార్యవర్గ సబ్యులకు క్యాంపు ఆఫీస్ నుంచి ఫోన్లు వెళ్లాయి.ఢిల్లీలోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ పక్కన టీఆర్ఎస్ ఆఫీస్ కోసం కేంద్రం 1300 గజాల స్థలం కేటాయించింది. ఈ మేరకు ఎల్లుండి సాయంత్రమే కేసిఆర్ ఢిల్లీకి పయనం కానున్నారు.