Movies

హవాలా-డ్రగ్స్ కేసులో నేడు ఈడీ ఎదుటకు పూరీ

హవాలా-డ్రగ్స్ కేసులో నేడు ఈడీ ఎదుటకు పూరీ

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ ఇవాళ ఈడీ ఎదుట హాజరుకానున్నారు.

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు పూరి జగన్నాథ్​కు ఇది వరకే నోటీసులు జారీ చేశారు.

మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు దానికి సంబంధించిన వివరాలు సేకరించేందుకు పూరి జగన్నాథ్​ను ప్రశ్నించనున్నారు.