సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు MA కోర్సు ప్రారంభించడానికి ఈరోజు అనుమతి లభించినట్లు ఆ వర్శిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. అమెరికాలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఇలా తెలుగు భాషలో MA కోర్సు ప్రారంభించడం ప్రవాస భారతీయ చరిత్రలో మొట్టమొదటిసారి అని ఈ కోర్సుతో పాటు కర్ణాటక సంగీతం, కూచిపూడి నాట్యం, భరతనాట్యంలలో కూడా MA అందించడానికి ఉత్తర అమెరికాలో గుర్తింపు పొందిన ఘనత సిలికానాంధ్ర సొంతమని వారు తెలిపారు.
అమెరికాలో సిలికానాంధ్ర వర్శిటీలో తెలుగు MA కోర్సు
Related tags :