WorldWonders

చింతలపూడి హోటల్‌కు ₹21కోట్ల విద్యుత్ బిల్లు

చింతలపూడి హోటల్‌కు ₹21కోట్ల విద్యుత్ బిల్లు

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో శ్రీ సాయి నాగమణి హోటల్ కు సెప్టెంబర్ నెలకు సంబంధించి 21 కోట్ల 48 లక్షల 62 వేల 224 రూపాయలు విద్యుత్ బిల్లు రావడంతో అవాక్కయిన హోటల్ యాజమాన్యం. ఏకంగా కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లు రావడంతో ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్న హోటల్ యజమాని.