రోటరీ క్లబ్ ఆఫ్ సిలికానాంధ్ర సభ్యులు కాలిఫోర్నియా రాష్ట్రంలోని మిల్పిటాస్ నగరాన్ని శుభ్రపరిచే కార్యక్రమానికి సహకరించారు. అసెంబ్లీ సభ్యుడు అలెక్స్ లీ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సిలికానాంధ్ర రోటరీ క్లబ్ సభ్యులు E Calavaras Boulevard పైన ఉన్న చెత్తను తొలగించారు.
మిల్పిటాస్ శుభ్రపరిచే కార్యక్రమానికి సిలికానాంధ్ర రోటరీ క్లబ్ సహకారం
Related tags :