హోరాహోరీగా సాగిన ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధించారు. ప్రకాశ్‌రాజ్‌పై 106 ఓట్ల తేడాతో మంచు విష్ణు గెలుపొందారు. విష్ణుకు 380 ఓట్లు రాగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు వచ్చాయి. ‘మా’ చరిత్రలోనే అత్యధిక పోలింగ్ నమోదైంది. ‘మా’లో మొత్తం 883 మందికి ఓటు హక్కు ఉండగా వారిలో 605మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
106 ఓట్ల మెజార్టీతో “మా” అధ్యక్షుడిగా మంచు విష్ణు
Related tags :