Politics

హూజూరాబాద్ ఎన్నికల్లో భాజపాదే గెలుపు

హూజూరాబాద్ ఎన్నికల్లో భాజపాదే గెలుపు

హుజురాబాద్ ఉపఎన్నిక – ‘పీపుల్స్ పల్స్’ మూడ్ సర్వే:

* హుజురాబాద్ ఉపఎన్నికలో బిజెపికి స్పష్టమైన మొగ్గు
* బిజెపి-టిఆర్ఎస్ మధ్య 7-9 శాతం ఓట్ల వ్యత్యాసం ఉండే అవకాశం
* మార్జిన్ అఫ్ ఎర్రర్ + (ప్లస్) ఆర్ – (మైనస్) 3 శాతం
* కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు
* బిజెపి అభ్యర్ధి ఈటెల రాజేందర్ కు సానుభూతి, నియోజకవర్గ ప్రజలతో ఉన్న సత్సంబంధాలతో సానుకూలత
* ఈటెల రాజేందర్ వ్యక్తిగత ఇమేజ్ కూడా కలిసొచ్చిన అంశం
* సైలెంట్ ఓటింగ్ పనిచేస్తే మెజార్టీ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది
* అన్ని సామాజికవర్గాలు… ముఖ్యంగా యువత మద్దతు బిజెపి వైపే
* వికటించిన టిఆర్ఎస్ డబ్బు పంపిణీ.