ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) తదుపరి అధ్యక్షుడిగా గెలుపొందిన కర్నూలు జిల్లాకు చెందిన మిషిగన్ ప్రవాసాంధ్రుడు శృంగవరపు నిరంజన్‌కు ఆయన భారత పర్యటనలో భాగంగా నంద్యాలలో ఘనస్వాగతం లభించింది. ఆయన అభిమానులు, స్థానికులు ఆయనను గజమాలతో సత్కరించారు. పూలవర్షం కురిపించి ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తానా తదుపరి అధ్యక్షుడు నిరంజన్‌కు నంద్యాలలో ఘనస్వాగతం
Related tags :