NRI-NRT

రేపు హైదరాబాదులో Yoda డయాగ్నస్టిక్స్ సెంటర్ ప్రారంభోత్సవం

రేపు హైదరాబాదులో Yoda డయాగ్నస్టిక్స్ సెంటర్ ప్రారంభోత్సవం

అమెరికాకు చెందిన ప్రవాసాంధ్రుడు కంచర్ల సుధాకర్ హైదరాబాదులో `Yoda` లైఫ్ లైన్ డయాగ్నస్టిక్స్ పేరుతో ఒక ఆధునిక ఆరోగ్య పరీక్ష కేంద్రాన్ని నెలకొల్పారు. ఈ కేంద్రాన్ని బుధవారం సాయంత్రం ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభోత్సవం చేస్తున్నారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, మంత్రులు హరీష్‌రావు, తలసాని, క్రీడాకారులు, గోపీచంద్, హారికా, అజారుద్దీన్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు సుధాకర్ తెలిపారు. పూర్తి వివరాలు ఈ క్రింది బ్రోచర్ లో చూడవచ్చు.
రేపు హైదరాబాదులో Yoda డయాగ్నస్టిక్స్ సెంటర్ ప్రారంభోత్సవం - VP Venkaiah Naidu To Inaugurate Yoda Diagnostics Center In Hyderabad