అమెరికా తెలుగు సంఘం (ఆటా) “ఆటా నాదం” పాటల పోటీలను ఆన్లైన్ లో జూమ్ ద్వారా నిర్వహించింది. దాదాపుగా 200 మంది గాయని గాయకులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి ఈ పోటీలో పాల్గొన్నారు. పోటీలను అక్టోబర్ 23,2021 న ప్రిలిమినరీ రౌండ్ తో ప్రారంభించి ఫైనల్స్ నవంబర్13,2021న ముగించారు. ప్రథమ స్థానంలో ప్రణతి కే , ద్వితీయ స్థానములో మేఘన నాయుడు దాసరి, తృతీయ స్థానములో వెంకట సాయి లక్ష్మి హర్షిత పాసాల, అభినవ్ అవసరాలలు గెలుపొందారు. మధు బొమ్మినేని, రామకృష్ణా రెడ్డి ఆల, అనిల్ బొద్దిరెడ్డి, శరత్ వేముల, శారద సింగిరెడ్డిలు ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించారు.
“ఆటా నాదం” పాటల పోటీల విజేతగా ప్రణతి
Related tags :