పగోజిల్లా:ఏలూరు..
ఏలూరు 1టౌన్ పరిధి పెరుమాళ్ళ వారి వీధిలో ఓఇంట్లో గుట్టుగా పేకాట నిర్వహిస్తున్నారన్న సమాచారంతో అర్దరాత్రి పేకాట స్దావరంపై పోలీసు సిబ్బంది దాడి..
ఏలూరు 11వడిజన్ కు చెందిన వైసీపీ నాయకుడు
అన్నదాన సత్రం చైర్మెన్,ఆలా గణేష్ తో పాటు ఐదుగురు పేకాటరాయిళ్ళ అరెస్ట్
17,500 నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు…
పేకాటా శిబిరాలు నిర్వహిస్తున్న వ్యక్తికి పదిమందికి సేవలు అందించాల్సిన అన్నదాన సత్రం చైర్మెన్ పదవులు ఎలా కట్టబెట్టారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు….