Devotional

నేటి మీ రాశి ఫలితాలు

నేటి మీ రాశి ఫలితాలు

? శుభోదయం ?
✍? 22.11.2021 ✍?
? నేటి రాశిఫలాలు ?

? మేషం
శ్రమతో కూడిన ఫలితాలు వస్తాయి. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆర్థికాంశాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం
???????

? వృషభం
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. విందు వినోదాలతో కాలాన్ని గడుపుతారు. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఆపదలు తొలుగుతాయి.
???????

? మిధునం
మీమీ రంగాల్లో శుభఫలితాలను అందుకుంటారు. ఆనందకరమైన కాలాన్ని గడుపుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.
???????

? కర్కాటకం
ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహరంలో తోటివారి సహాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. శని శ్లోకాలు చదివితే బాగుంటుంది.
???????

? సింహం
వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మీచుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవబలం విశేషంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం
???????

? కన్య
కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. సూర్యాష్టకము చదివితే బాగుంటుంది.
???????

⚖ తుల
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. సంకటహర గణపతి స్తోత్రం పఠించడం మంచిది.
⚖⚖⚖⚖⚖⚖⚖

? వృశ్చికం
మనస్సౌఖ్యం కలదు. ధర్మకార్యాచరణతో లక్ష్యాలను చేరుకుంటారు. ఆర్థికాభివృద్ధి ఉంది. తోటివారితో అనుకూలత ఉంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
???????

? ధనుస్సు
చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. ఆర్థికవృద్ధి ఉంది. నారాయణ మంత్రాన్ని జపించాలి.
???????

? మకరం
మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. గణపతి స్తోత్రం చదవితే మంచి జరుగుతుంది.
???????

? కుంభం
మీమీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. గణపతి స్తోత్రం చదవితే మంచి జరుగుతుంది.
???????

? మీనం
మీమీ రంగాల్లో విజయ పరంపరను కొనసాగిస్తారు. వ్యాపారంలో లాభాలున్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈశ్వరారాధన శుభప్రదం.
???????