* భమిడిపాటి రాధాకృష్ణ (నవంబరు 24, 1929 – సెప్టెంబరు 4, 2007)
నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు. హస్య రచయిత.
* టి.ప్రకాశరావు లేదా తాతినేని ప్రకాశరావు (నవంబరు 24, 1924 – జూలై 1, 1992)
సుప్రసిద్ధ తెలుగు, తమిళ, హిందీ సినిమా దర్శకులు.
* అంబరీష్ ఒక కన్నడ సినిమా నటుడు, రాజకీయనాయకుడు.
పుట్టిన తేదీ: 30 నవంబర్, 1951
పుట్టిన స్థలం: దోద్దరసినకేరే
మరణించిన తేదీ: 24 నవంబర్, 2018
* వంగర వెంకట సుబ్బయ్య
(నవంబరు 24, 1897 – 1975), తెలుగు సినిమా,
నాటక రంగాలలో వంగర గా ప్రసిద్ధుడైన హాస్యనటుడు.
* అమోల్ పాలేకర్
(జననం 24 నవంబర్ 1944), భారతీయ నటుడు,
దర్శకుడు మరియు హిందీ మరియు మరాఠీ సినిమా నిర్మాత.
* సెలీనా జైట్లీ ఒక భారతీయ సినీ నటి. పలు తెలుగు చిత్రాలలో కూడా నటించింది.
పుట్టిన తేదీ: 24 నవంబర్, 1981
పుట్టిన స్థలం: కాబూల్, ఆఫ్ఘనిస్తాన్