ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఆధ్వర్యంలో శుక్రవారంనాడు చాగల్లు లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తానా ఫౌండేషన్ ట్రస్టీ విద్యా గారపాటి తెలిపారు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సహకారంతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు