DailyDose

చరిత్రలో ఈ రోజు 29-Nov-2021

చరిత్రలో ఈ రోజు 29-Nov-2021

ఇవాళ జాతీయ ఉర్దూ దినం, జాతీయ న్యాయ సేవా దినం

2019: అయోధ్య రామమందిరానికి సంబంధించి చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు

2019: గురునానక్ దేవ్ 550వ ప్రకాష్ పర్వ్ సందర్భంగా భారతదేశం-పాకిస్తాన్ మధ్య కర్తార్‌పూర్ కారిడార్‌ ప్రారంభం

2018: సోమాలియాలో కారు బాంబు పేలుళ్లలో 51 మంది దుర్మరణం

2000: ఉత్తరప్రదేశ్‌లోని ఒక భాగం నుంచి ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పాటు

1996 : మైక్ టైసన్‌ను ఓడించి మూడోసారి ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ టైటిల్‌ను గెలుచుకున్న ఎవాండర్ హోలీఫీల్డ్

1989 : మరణశిక్షను పూర్తిగా నిషేధించిన బ్రిటన్‌

1985: కార్పోవ్‌ను ఓడించి ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన చెస్ ఛాంప్‌గా నిలిచిన సోవియట్ రష్యాకు చెందిన గ్యారీ కాస్పరోవ్

1953: ఫ్రాన్స్ నుంచి స్వాతంత్ర్యం పొందిన కాంబోడియా

1949: కోస్టారికాలో రాజ్యాంగం ఆమోదం

1937: చైనాలోని షాంఘై నగరాన్ని స్వాధీనం చేసుకున్న జపాన్ సైన్యం