DailyDose

Flash హైదరాబాదులో 11 మంది విదేశీయులకు కరోనా

Flash హైదరాబాదులో 11 మంది విదేశీయులకు కరోనా

బ్రేకింగ్ : హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన విదేశీ ప్రయాణికులకు తాజాగా 11మందికి కొరోనా పోసిటివ్.

ఈరోజు ఒక్క రోజే 7 గురికి పోజిటివ్.

దీంతో ఇప్పటివరకు 12మంది కి పోజిటివ్.

వారిని టిమ్స్ కి తరలించి చికిత్స అందిస్తున్న అధికారులు.

9 మంది UK నుంచి,

1 సింగపూర్ ,

1 కెనడా,

1 అమెరికా నుంచి వచ్చారు.

వీరి శాంపిల్స్ ని జినోమ్ సీక్వెన్స్ కి పంపిన అధికారులు.