DailyDose

ఘంటసాల జయంతి శశికపూర్ వర్ధంతి నేడే

ఘంటసాల జయంతి శశికపూర్ వర్ధంతి  నేడే

ఘంటసాల వెంకటేశ్వరరావు ( డిసెంబర్ 4, 1922- ఫిబ్రవరి 11, 1974) తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు.

శశి కపూర్ ఒక భారతీయ చలనచిత్ర నటుడు, నిర్మాత. ఆయన మార్చి 18, 1938న కలకత్తాలో జన్మించాడు. కొన్ని సినిమాలకు దర్శకుడిగా, సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాడు. 2011 లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది.
అనారోగ్యంతో బాధ పడుతూ ముంబైలోని కోకిలబెన్ హాస్పిటల్లో 2017, డిసెంబర్ 4 న మరణించాడు