Movies

అఖండ సినిమా ఏ ప్రాంతంలో ఎన్ని కలెక్షన్లు వచ్చాయి

అఖండ సినిమా ఏ ప్రాంతంలో ఎన్ని  కలెక్షన్లు వచ్చాయి

అఖండ సినిమాకు మూడు రోజులకు మొత్తం కలెక్షన్స్

నైజాంలో రూ. 9.16 కోట్లు,
సీడెడ్‌లో రూ. 7.78 కోట్లు,
ఉత్తరాంధ్రలో రూ. 2.87 కోట్లు,
ఈస్ట్ లో రూ. 2.40 కోట్లు,
వెస్ట్ లో రూ. 1.62 కోట్లు,
గుంటూరులో రూ. 2.71 కోట్లు,
కృష్ణాలో రూ. 1.66 కోట్లు,
నెల్లూరులో రూ. 1.41 కోట్లతో
రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 29.25 కోట్లు షేర్,

కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.60 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.55 కోట్లు రాబట్టింది. ఫలితంగా రూ. 35.40 కోట్లు షేర్,

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఇంకెంత రావాలి
ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 54 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 35.40 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 18.60 కోట్లు వస్తే ఇది హిట్ స్టేటస్‌లోకి వెళ్తుంది.