ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా వీరవల్లి లో క్యాన్సర్ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సహకారంతో మంగళవారంనాడు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు తానా అధ్యక్షుడు లావు అంజyya చౌదరి తదుపరి అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు అవుతున్నారు తానా కార్యవర్గ సభ్యుడు రాజా కసుకుర్తి సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు.