NRI-NRT

MLC ఎన్నికల్లో తాతా మధు ఘన విజయం

MLC ఎన్నికల్లో తాతా మధు ఘన విజయం

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి తాత మధుసూదన్ ఘన విజయం… టిఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుసూదన్ కు 480 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావుకు 242 ఓట్లు వచ్చాయి ..