Movies

సమంత ఓ సెకండ్ హ్యాండ్ ఐటెం

Netizen Slams Samantha Of Second Hand And 50Crores

ఓ నెటిజన్‌ సమంతను..’విడాకులు తీసుకొని పాడైన ఓ సెకండ్‌ హ్యాండ్‌ ఐటెం’ అంటూ దారుణంగా దూషించాడు. అంతేకాకుండా జెంటిల్మెన్(నాగ చైతన్య) నుంచి అప్పనంగా రూ. 50కోట్లు దోచుకుందంటూ ట్వీట్‌ చేశాడు. దీనిపై స్పందించిన సమంత.. నిన్ను ఆ దేవుడు చల్లగా దీవించుగాక అంటూ తనదైన స్టైల్‌లో సమాధానమిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటి చెత్త కామెంట్లకు సమంత స్పందించాల్సిన అవసరం లేదని, తామంగా ఆమెకు మద్ధతుగా నిలుస్తాం అంటూ సామ్‌ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

Netizen Slams Samantha Of Second Hand And 50Crores