లాస్ ఏంజెల్స్ లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో అయ్యప్ప మండల దీక్ష విరమణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకలో అయ్యప్ప దీక్షాదరుల పాదయాత్ర, అభిషేకం, హోమం, భజనలు, పడిపూజ తదితర కార్యక్రమాలు నిర్వహించారు.