వర్జీనియా రాష్ట్ర ఫెయిర్‌ఫ్యాక్స్ పోలీసులు ఆన్లైన్లో వేసిన హనీట్రాప్ వలలో 10మంది భారతీయులతో పాటు తెలుగువారు చిక్కుకున్నారు. మైనర్లుగా నటించిన పోలీసులతో అశ్లీల వ్యాఖ్యలు చేయడంతో పాటు వారు చెప్పిన స్థలానికి విటులుగా రావడంతో పోలీసులు ఖైదు చేశారు.
More info – https://fcpdnews.wordpress.com/2021/12/23/19-felonies-for-men-soliciting-minors-online-through-sting-operation/